Advertisementt

చీరకట్టులో మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల

Tue 19th Nov 2024 04:59 PM
sreeleela  చీరకట్టులో మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల
Most Beautiful Sreeleela in saree చీరకట్టులో మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల
Advertisement
Ads by CJ

గుంటూరు కారం ఎఫెక్ట్ ఆరు నెలలు ఖాళీగా ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ శ్రీలీల ఆ తర్వాత రాబిన్ హుడ్, రవితేజ మాస్ జాతర  దక్కించుకుని ఫామ్ లోకి వచ్చేసింది. ఆరు నెలలు సినిమా షూటింగ్స్ లేకపోయినా సోషల్ మీడియాకి దగ్గరగా బిజినెస్ అంటే షాప్ ఓపినింగ్స్, రిబ్బన్ కటింగ్స్ తో పాప బిజీగానే కనిపించింది.

ఇప్పుడు మాత్రం పుష్ప 2 ద రూల్ చిత్రంలో అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్ లో కాలు కదిపే అవకాశం దక్కించుకుని ట్రెండ్ అవుతుంది. శ్రీలీల పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ లుక్, ఆమె డాన్స్ ఫోజ్ మాస్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి. పుష్ప 2 లో ఆమె సాంగ్ కోసం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు.

తాజాగా శ్రీలీల క్రీమ్ కలర్ డిజైనర్ శారీ లో ఇచ్చిన ఫోజులు చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. లూజ్ హెయిర్, శారీ కి మ్యాచింగ్ జుంకా లతో శ్రీలీల అచ్చం దేవతలా కనిపించింది. ఆమె ఇచ్చిన కిర్రాక్ ఫోజులు మాత్రం నెట్టింట సంచలనంగా మారాయి. మీరు శ్రీలీల ఏంజెల్ లుక్ పై ఓ చూపు వెయ్యండి. 

Most Beautiful Sreeleela in saree:

Sreeleela stunning In cream colored designer saree

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ