Advertisementt

BB 8 - నిఖిల్ మాస్క్ తీసేసిన సోనియా

Tue 19th Nov 2024 10:11 AM
nikhil  BB 8 - నిఖిల్ మాస్క్ తీసేసిన సోనియా
Bigg Boss 8 - Nikhil removes Sonia mask BB 8 - నిఖిల్ మాస్క్ తీసేసిన సోనియా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 8 లో ఫిజికల్ టాస్క్ ల్లో సూపర్ స్ట్రాంగ్ గా టైటిల్ ఫెవరెట్ గా కనిపించిన నిఖిల్ డబుల్ స్టాండడ్స్ ని అతని ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ గా ప్రొజెక్ట్ అయిన సోనియా ఆకుల రివీల్ చెయ్యడం సన్సేషన్ అయ్యింది. సోనియా-నిఖిల్-పృథ్వీ లు మూడు, నాలుగు వారాల పాటు గ్రూప్ గేమ్ ఆడడమే కాదు, నిఖిల్, పృథ్వీ లతో సోనియా క్లోజ్ నెస్ బుల్లితెర ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆమెని ఎలిమినేట్ చేశారు. 

ఆమె బయటికి వచ్చేసాక సోనియాపై తీవ్రమైన నెగిటివిటి, ఆమెపై వచ్చిన ట్రోల్స్ ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై లేదు అనే చెప్పాలి, దానిని డిఫెండ్ చెయ్యడానికి సోనియా చాలా తిప్పలు పడింది. సోనియా బయటికి రాగానే నిఖిల్ యష్మి తో క్లోజ్ అయ్యాడు. అది నచ్చలేదో, లేదంటే తాను బయటికి వచ్చాక నిఖిల్ బిహేవియర్ ఏమిటో అర్ధమైందో తెలియదు కానీ.. సోనియా సోమవారం నామినేషన్స్ లో నిఖిల్ ని టార్గెట్ చేసింది. 

నువ్వు యష్మి తో ప్రవర్తించిన తీరు, నీ డబుల్ స్టాండడ్స్, నువ్వు సిల్లీ రీజన్స్ ఇస్తూ నామినేషన్స్ చేస్తావ్ అది నచ్చలేదు అంటూ యష్మి ని నిఖిల్ ఎలా వాడుకుంటున్నాడో అనేది సోనియా కళ్ళకు కట్టినట్టుగా చూపించేసింది. దానితో యష్మి షాక్. అసలు నిఖిల్ ఇప్పటివరకు గేమ్ ల్లో చూపించిన బలాన్ని హౌస్ మేట్స్ దగ్గర మాస్క్ వేసుకున్న విధానాన్ని సోనియా బయట పెట్టేయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

Bigg Boss 8 - Nikhil removes Sonia mask:

Bigg Boss 8 - Sonia Akula exposed Nikhil

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ