Advertisementt

కన్నడ బ్యాచ్ పరువు తీసిన ఓల్డ్ కంటెస్టెంట్స్

Mon 18th Nov 2024 07:59 PM
bigg boss 8  కన్నడ బ్యాచ్ పరువు తీసిన ఓల్డ్ కంటెస్టెంట్స్
BB8: Kannada batch disgraced old contestants కన్నడ బ్యాచ్ పరువు తీసిన ఓల్డ్ కంటెస్టెంట్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటివరకు చాలా అంటే చాలా బోరింగ్ గా ఉంది. కేవలం సోమవారం నామినేషన్స్ సమయంలో మాత్రమే కంటెస్టెంట్స్ మద్యన ఫైర్ కనిపిస్తుంది, లేదంటే గొడవలతో హైలెట్ అవ్వాలని చూస్తూ ఉంటారు. వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో ముగ్గురు కామెడీగా ఎంటర్టైన్ చేస్తుంటే.. కన్నడ బ్యాచ్ మాత్రం ఆడితే గ్రూప్ టాస్క్ ఆడుతూ వారిలో వారు సేవ్ అవుతున్నారు.

నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి నలుగురు దోస్త్ లు. ఒకరినొకరు నామినేట్ చేసుకోరు, గ్రూప్ గేమ్ ఆడుతారు. ఇప్పుడు దానినే సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓపెన్ చేసారు. కన్నడ బ్యాచ్ కి చుక్కలు చూపించారు. ముందుగా వచ్చిన సోనియా యష్మి - నిఖిల్ వ్యవహారాన్ని బయట పెట్టివారి మధ్యలో తగువు పెట్టడమే కాదు నిఖిల్ ని ద్వేషిస్తూ, ప్రేరణ లని నామినేట్ చేసింది.

ఆ తర్వాత బేబక్క, శేఖర్ భాషాలు కూడా కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేసారు. శేఖర్ భాషా ప్రేరణ లాంగ్వేజ్ ని తీస్తూ మీరు మనుషులను పురుగులులా తీసేస్తున్నారు అంటూ నామినేట్ చేసాడు, అలాగే యష్మి నువ్వు.. ఫ్రెండ్ ప్రేరణ అయినా నామినేట్ చేస్తా అన్నావ్, కానీ ఎందుకు చెయ్యలేదు అంటూ ఆమెని నామినేట్ చేసాడు. బేబక్క కూడా పృథ్వీ, నిఖిల్ లను నామినేట్ చెయ్యడం కన్నడ బ్యాచ్ కి బిగ్ షాక్ తగిలినట్లైంది. 

BB8: Kannada batch disgraced old contestants:

Bigg Boss 8: 12th week nominations twist 

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ