Advertisementt

టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్న కొత్త ఛైర్మన్

Mon 18th Nov 2024 05:14 PM
br naidu  టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్న కొత్త  ఛైర్మన్
TTD Chairman BR Naidu Key Decisions in Tirumala టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్న కొత్త ఛైర్మన్
Advertisement
Ads by CJ

టీటీడీ కి కొత్త చైర్మన్ గా ఎన్నికైన బీఆర్ నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు 

అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం 

శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ

గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు - దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది - ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం 

శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేసి.. ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తాం - శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది 

నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం

లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం

టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం - ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం

టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం - టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం - టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి 

ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం 

ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం 

తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం - తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు 

తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం

శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం 

TTD Chairman BR Naidu Key Decisions in Tirumala:

TTD New Chairman BR Naidu Key Decision on Srivani Trust

Tags:   BR NAIDU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ