Advertisementt

శ్రీ సింహ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మహేష్

Mon 18th Nov 2024 03:08 PM
keeravani  శ్రీ సింహ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మహేష్
Mahesh in Sri Simha Wedding Celebrations శ్రీ సింహ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మహేష్
Advertisement
Ads by CJ

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు, హీరో శ్రీ సింహ పెళ్లి కొడుకుగా మారాడు. రీసెంట్ గా మత్తు వదలరా 2 సినిమాతో మంచి హిట్ కొట్టాడు. తాజాగా శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సింహ పెళ్లి మురళి మోహన్ మనవరాలితో జరగనుందని ప్రచారం జరిగింది. 

మురళి మోహన్ కొడుకు కుమార్తె రాగ తో శ్రీ సింహ వివాహం జరగనుంది. గతరాత్రి సింహ, మురళి మోహన్ మనవరాలు రాగ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాజమౌళి ఫ్యామిలీ స్పెషల్ గా కనిపించగా.. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేసారు. 

ముఖ్యంగా రాజమౌళి ఫ్యామిలీ ఫంక్షన్ లో మహేష్ బాబు కనిపించడం అభిమానులను ఎగ్జైట్ చేసింది. రాజమౌళి-మహేష్ కాంబో మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లబోతున్న నేపథ్యంలో మహేష్ రాజమౌళి కుటుంబ పెళ్ళిలో సందడి చెయ్యడం అభిమానులను సంతోష పెట్టింది. 

Mahesh in Sri Simha Wedding Celebrations:

Keeravani Son Sri Simha Pre Wedding Bash

Tags:   KEERAVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ