Advertisementt

ఇదొక్కటి చాలు పుష్ప 2 కి

Sun 17th Nov 2024 10:00 PM
pushpa 2  ఇదొక్కటి చాలు పుష్ప 2 కి
Pushpa The Rule trailer launch at Patna ఇదొక్కటి చాలు పుష్ప 2 కి
Advertisement
Ads by CJ

పుష్ప 2 ద రూల్ రిలీజ్ కి ఎంతో సమయం లేదు, టీమ్ సినిమాని ఇంత తక్కువ టైమ్ లో పాన్ ఇండియా ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళుతుంది, పుష్ప ద రైజ్ వచ్చి మూడేళ్లకు పుష్ప 2 వస్తుంది. అసలు పాన్ ఇండియా ప్రేక్షకులకు పుష్ప రాజ్ గుర్తున్నాడా, అల్లు అర్జున్ ఎంత కష్టపడితే మళ్ళి పుష్ప 2 పై క్రేజ్ వస్తుందో అనుకుంటున్నారు. 

పుష్ప ద రూల్ ట్రైలర్ లాంచ్ ని బీహార్ లోని పాట్నా ని ఎంచుకుని అల్లు అర్జున్ అక్కడ దిగాడు. అక్కడ ఆ ఈవెంట్ కి వచ్చిన పుష్ప రాజ్ అభిమానులను చూస్తే ఇక పుష్ప 2కి ప్రమోషన్స్ అక్కర్లేదు ఈ ఈవెంట్ ఒక్కటి చాలు.. పుష్ప పై నార్త్ లో ఉన్న క్రేజ్ ఇది అంటూ పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూసిన ప్రతి ఒక్కరి మాట. అంతేకాదు పుష్ప ట్రైలర్ తో అంచనాలన్నీ మారిపోయాయి. 

పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టికెట్స్ కోసం పెద్ద రగడ జరిగింది, మరి పాట్నాలో అల్లు అర్జున్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉండడం అంటే మాములు విషయం కాదు, అసలు నార్త్ లో పుష్ప 2 పై క్రేజ్ ఎంతుందో అనేది ఈ ఈవెంట్ ఒక్కటిచాలు ఉదాహరణగా చూపించడానికి అంటూ అల్లు అభిమానులు రిలాక్స్ అవుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. 

Pushpa The Rule trailer launch at Patna:

Pushpa 2 trailer launch highlights

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ