Advertisementt

బిగ్ బాస్ 8: నిఖిల్-నబీల్ మధ్యన గట్టి పోటీ

Sun 17th Nov 2024 06:28 PM
nikhil  బిగ్ బాస్ 8: నిఖిల్-నబీల్ మధ్యన గట్టి పోటీ
Bigg Boss 8: Tough competition between Nikhil and Nabeel బిగ్ బాస్ 8: నిఖిల్-నబీల్ మధ్యన గట్టి పోటీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో 11 వ వారం ఫ్యామిలీ వీక్ ముగిసింది, శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ తో పాటుగా వాళ్ళ తల్లితండ్రులను కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎక్కించారు. ఇక ఫ్యామిలీ మెంబెర్స్ ని చూసి ఎమోషన్ అయిన హౌస్ మేట్స్ ని వారి ఫ్రెండ్స్ సరదాగా నవ్వించారు. ఈ స్టేజ్ పై నుంచి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ కలిసి టాప్ 5 లో ఎవరు ఉంటారో సెట్ చేసారు

ఎక్కువమంది నిఖిల్ టాప్ 1 లో పెడితే, మరికొంతమంది నబీల్ ని నెంబర్ 1 ప్లేస్ లో పెట్టారు. ఇంకొంతమంది గౌతమ్ పేరు చెప్పారు. ఏదైనా నిఖిల్-నబీల్ మధ్యలో బిగ్ బాస్ 8 ట్రోఫీ ఉంటుంది అని ఈ శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ డిసైడ్ చేశారు.

వారు డిసైడ్ చెయ్యడం కాదు ప్రస్తుతం అదే నడుస్తుంది. ఈ సీజన్ లో నిఖిల్ టాస్క్ ల పరంగా నెంబర్ 1 ప్లేస్ లో బెస్ట్ చూపిస్తుంటే.. నబీల్ వ్యక్తిత్వం పరంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. గత మూడు వారాలుగా గౌతమ్ గ్రాఫ్ పెరిగింది. కానీ గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ గనక అతని ట్రోఫీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. 

Bigg Boss 8: Tough competition between Nikhil and Nabeel:

Big Boss Telugu 8: Nikhil vs Nabeel

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ