Advertisementt

ఫుల్ స్వింగ్ లో అఖండ తాండవం

Sat 16th Nov 2024 06:20 PM
akhanda thandavam  ఫుల్ స్వింగ్ లో అఖండ తాండవం
Akhanda Thandavam works in full swing ఫుల్ స్వింగ్ లో అఖండ తాండవం
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ-బోయపాటి కాంబో కి ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరూ జట్టు కట్టి సెట్స్ మీదకి వెళ్లారంటే ఆ చిత్రం పై అంచనాలు ఆకాశంలోకి వెళ్లిపోతాయి. బాక్సాఫీసు షేక్ అవుతుంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య-బోయపాటి లు ఇప్పుడు నాలుగో ప్రాజెక్ట్ ను ప్రకటించారు, పూజ కార్యక్రమాలతో అఖండ తాండవాన్ని మొదలు పెట్టారు. 

స్కంద తర్వాత బోయపాటి బాలయ్య చిత్రం పైనే ఉన్నారు, ప్రీ ప్రొడక్షన్ పూర్తి కావోస్తుండగా.. ఇప్పుడు మ్యూజిక్ దర్శకుడు థమన్ అఖండ సీక్వెల్ పై ఇచ్చిన అప్ డేట్ నందమూరి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. అఖండ తాండవం మ్యూజికల్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.  

అంతే కాకుండా సినిమాలో ఒక పాట కూడా ఆల్రెడీ పూర్తి చేసేశామని థమన్ చెప్పడం చూస్తే అఖండ 2 ఇంకా సెట్స్ మీదకి వెళ్లకుండానే చాలా పనులు పూర్తయిపోతున్నాయి. బాలయ్య డాకు మహారాజ్ షూటింగ్ ఫినిష్ చెయ్యగానే బోయపాటి తో అఖండ 2 సెట్స్ మీదకి వెళ్ళిపోతారాని తెలుస్తోంది. 

Akhanda Thandavam works in full swing:

Akhanda Thandavam update 

Tags:   AKHANDA THANDAVAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ