Advertisementt

భర్త, కొడుకులతో నయనతార ఫెస్టివ్ లుక్

Sat 16th Nov 2024 01:53 PM
nayanthara  భర్త, కొడుకులతో నయనతార ఫెస్టివ్ లుక్
Nayanthara festive look with husband and sons భర్త, కొడుకులతో నయనతార ఫెస్టివ్ లుక్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన భర్త విగ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగ్ లతో ఫెస్టివ్ లుక్ లో మెరిసిపోతూ కనిపించి కనువిందు చేసింది. నయన్ ఫ్యామిలీ మొత్తం సాంప్రదాయ దుస్తుల్లో స్పెషల్ గా దిగిన  ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి. నయనతార చిలకపచ్చ సిల్క్ శారీ లో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. 

విగ్నేష్ శివన్ కూడా పంచె కట్టులో కనిపించగా.. నయన్-విగ్నేష్ కవల కొడుకులు ఉయిర్, ఉలగ్ కూడా చిట్టి పొట్టి పంచె కట్టుతో క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు. నయనతార తన పిల్లలు, భర్తతో కలిసి చేయించుకున్న ఈ స్పెషల్ ట్రెడిషనల్ ఫోటో షూట్ మాత్రం ఆమె అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేస్తుంది. 

Nayanthara festive look with husband and sons:

Nayanthara family festive look 

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ