Advertisementt

డాకు మహారాజ్ టైటిల్ పై మిక్స్డ్ రెస్పాన్

Fri 15th Nov 2024 10:34 PM
daku maharaj  డాకు మహారాజ్ టైటిల్ పై మిక్స్డ్ రెస్పాన్
Mixed response on the title of Daku Maharaj డాకు మహారాజ్ టైటిల్ పై మిక్స్డ్ రెస్పాన్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ తో పవర్ ఫుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డాకు మహారాజ్ టైటిల్ టీజర్ ని మేకర్స్ ఈరోజు చాలా గ్రాండ్ గా రివీల్ చేసారు. 

అయితే NBK 109 కి పవర్ ఫుల్ టైటిల్ పెడతారనుకుంటే ఇలాంటి ఓ నెగెటివ్ టైటిల్ పెట్టడంపై నందమూరి అభిమానులకి కొందరికి నచ్చలేదు. అభిమానులకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఎలాగో కాంప్రమైజ్ అవుతారు. కానీ మిగతా మూవీ లవర్స్ బాలకృష్ణ డాకు మహారాజ్ టైటిల్ పై మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. 

ఇలాంటి ఓ నెగెటివ్ టైటిల్ పెట్టడంపై దర్శకుడు బాబీ ని అడిగితే .. మహేష్ బాబు ని పోకిరిగా చూపించారు. ఆ టైటిల్ అలా ఉన్నా ఆయనొక పోలీస్ ఆఫీసర్.. అంటే మంచే, ఇది కూడా అలాంటిదే అని క్లారిటీ ఇచ్చారు. కానీ బాలయ్యకు ఇలాంటి ఓ టైటిల్ పెట్టడం పై కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. 

Mixed response on the title of Daku Maharaj:

Balakrishna as Daku Maharaj

Tags:   DAKU MAHARAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ