Advertisementt

అక్కినేని కొత్త కోడలు శోభిత బ్యూటిఫుల్ లుక్

Fri 15th Nov 2024 01:55 PM
sobhita dhulipala  అక్కినేని కొత్త కోడలు శోభిత బ్యూటిఫుల్ లుక్
Akkineni new daughter-in-law Sobhita looks beautiful అక్కినేని కొత్త కోడలు శోభిత బ్యూటిఫుల్ లుక్
Advertisement
Ads by CJ

అక్కినేని వారింటికి కొత్త కోడలిగా డిసెంబర్ 4 న అడుగుపెట్టబోతున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. అక్కినేని నాగార్జునకు కోడలిగా నాగ చైతన్య కు కాబోయే భార్య గా శోభిత దూళిపాళ్ళ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఆమె ఫోటో షూట్స్ ఉంటున్నాయి. 

ప్రస్తుతం ఇరు కుటుంబాలలో చైతు-శోభిత ల పెళ్లి పనులు జరిగిపోతున్న వేళ.. నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి విషయంలో నాగార్జున మరో జ్యోతిష్కుడికి కలిసారనే వార్త సెన్సేషనల్ అయ్యింది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం చైతు-శోభితల పెళ్లి విషయంలో నాగార్జున మరో జ్యోతిష్కుడిని సంప్రదిస్తున్నారనే వార్త మాత్రం వైరల్ అయ్యింది. 

అదాలాఉంటే తాజాగా శోభిత దూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారగా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం శోభిత ట్రెడిషనల్ లుక్ కి ఇంప్రెస్స్ అవుతున్నారు. ఆమె సినిమాల విషయంలో ఎంత గ్లామర్ షో చేసినా ఫ్యామిలీ విషయంలో సాంప్రదాయంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Akkineni new daughter-in-law Sobhita looks beautiful:

Sobhita Dhulipala Captivates In Traditional Wear

Tags:   SOBHITA DHULIPALA