Advertisementt

పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

Fri 15th Nov 2024 09:13 AM
pawan kalyan  పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్
Allu Arjun comments on Pawan Kalyan పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ కి పడదు, మావయ్య ను కాదని ఫ్రెండ్ ని సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీ మొత్తం గుర్రుగా ఉంది, సాయి ధరమ్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో అన్ ఫాలో కొట్టాడంటూ, మెగా-అల్లు ఫ్యామిలీస్ విడిపోయాయని చాలామంది అనుకుంటున్నారు. ఈ ఎన్నికలనే కాదు గతంలోనూ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగో హార్ట్ చేసారు. 

ఇక ప్రస్తుతం ఈ ఎన్నికల సమయం నుంచి నడుస్తున్న పోరుపై తాజాగా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేసారు. అది కూడా నందమూరి బాలయ్య సాక్షిగా. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో ఈ వారం గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతారు అని అడగగానే బన్నీ వెంటనే ఆయన ధైర్యం సార్. 

నేను చాలామందిని చూసాను, కానీ నేను దగ్గరగా చూసిన వ్యక్తుల్లో కళ్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం అంటూ చెప్పడంతో.. ఒరే వాళ్ళు వాళ్ళు ఒకటేరా.. మీరే ఏమి తెలియని అమాయకులు వాళ్ళు విడిపోయారంటూ తెగ మట్లాడేస్తారు.. ఇప్పుడైనా రియలైజ్ అవ్వండిరా అంటూ కొంతమంది మెగా-అల్లు ఫ్యాన్స్ కు ఉచిత సలహాలిస్తున్నారు. 

Allu Arjun comments on Pawan Kalyan:

Pawan Kalyan like courage: Allu Arjun

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ