Advertisementt

బ్రేక్ అప్ స్టోరీ బయటపెట్టిన రాశి ఖన్నా

Thu 14th Nov 2024 03:14 PM
raashi khanna  బ్రేక్ అప్ స్టోరీ బయటపెట్టిన రాశి ఖన్నా
Raashi Khanna revealed the break up story బ్రేక్ అప్ స్టోరీ బయటపెట్టిన రాశి ఖన్నా
Advertisement
Ads by CJ

గ్లామర్ డాల్ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో జెండా పాతే పనిలో బిజీగా ఉంది. ఫార్జి వెబ్ సీరీస్ సక్సెస్ రాశి ఖన్నా ను హిందీలో బిజీగా మారుస్తూ పలు అవకాశాలు తెచ్చిపెట్టింది. దానితో అక్కడ వరస ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ ప్రస్తుతం ది సబర్మతి రిపోర్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవడమే కాదు.. ఆ ప్రమోషన్స్ లో గ్లామర్ గా అందరి చూపు తనపై ఉండేలా చూసుకుంటుంది. 

ది సబర్మతి రిపోర్ట్ ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా తన లవ్ బ్రేకప్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పర్సనల్ గా నేను చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాను. గతంలో నాకో లవ్ స్టోరీ ఉండేది, కానీ అది బ్రేకప్ అయ్యింది. అప్పుడు చాలా బాధపడి నలిగిపోయాను, మానసికంగా కుంగిపోయాను. 

కానీ తర్వాత తిరిగి కోలుకుని, నన్ను నేను మార్చుకున్నాను, స్ట్రాంగ్ అయ్యాను, కెరీర్ పై దృష్టి పెట్టాను, సినిమా ఇండస్ట్రీలో కన్నా నాకు బయటే ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను సమస్యలకు లోనైనా ప్రతిసారి వారి అండ నాకు ఉండేది, వారి సపోర్ట్ మరిచిపోలేను అంటూ రాశి ఖన్నా తన బ్రేకప్ స్టోరీ బయటపెట్టింది.  

Raashi Khanna revealed the break up story:

Raashi Khanna about her breakup

Tags:   RAASHI KHANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ