Advertisementt

100 కోట్లు కొట్టి చూపించిన భాస్కర్

Thu 14th Nov 2024 01:06 PM
lucky baskhar  100 కోట్లు కొట్టి చూపించిన భాస్కర్
Lucky Baskhar 100 cr poster goes viral 100 కోట్లు కొట్టి చూపించిన భాస్కర్
Advertisement
Ads by CJ

లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ 100 కొట్టి చూపించారు. 100 అంటే అక్షరాలా 100 కోట్లు.. లక్కీ భాస్కర్ తో రెండు వారాలు పూర్తయ్యేలోపు 100 కోట్ల క్లబ్బులోకి లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ అడుగుపెట్టడం ఆయన అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార నిర్మాణంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి సందర్భంగా విడుదలయ్యింది. 

సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తో కనిపించిన ఈ చిత్రం విడుదలయ్యాక గట్టి పోటీలోనూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బ్యాంకు ఎంప్లొయ్ గా దుల్కర్, సుమతి గా హౌస్ వైఫ్ కేరెక్టర్ లో మీనాక్షి చౌదరి మాత్రమే కాదు.. ప్రతి చిన్న కేరెక్టర్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అందుకే అదిరిపోయే కలెక్షన్స్ ఇచ్చారు. 

దానితో లక్కీ భాస్కర్ అదిరిపోయే హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు మేకర్స్. అయితే కొద్దిరోజుల నుంచి లక్కీ భాస్కర్ 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా అని మూవీ లవర్స్ చాలా వెయిట్ చేసారు. మరి లక్కీ భాస్కర్ తో రెండు వారాల్లో 100 కోట్లు కొట్టి చూపించాడు భాస్కర్. మేకర్స్ లక్కీ భాస్కర్ రెండు వారాల పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసారు.  

Lucky Baskhar 100 cr poster goes viral:

Lucky Baskhar 2 weeks collections report 

Tags:   LUCKY BASKHAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ