Advertisementt

హీటేక్కిస్తున్న రష్మిక గ్లామర్ లుక్

Thu 14th Nov 2024 10:09 AM
rashmika mandanna  హీటేక్కిస్తున్న రష్మిక గ్లామర్ లుక్
Rashmika glamour look is taking heat హీటేక్కిస్తున్న రష్మిక గ్లామర్ లుక్
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పాన్ ఇండియా లోని పలు భాషల్లో రష్మిక కోసమే ప్రత్యేకమైన కేరెక్టర్స్ రాస్తున్నారు దర్శకులు. హిందీ, సౌత్ ఇలా రష్మిక హవా మాములుగా లేదు, డే అండ్ నైట్ షిఫ్ట్ ల్లో పని చేస్తుంది. హిందీ సినిమాల వలన సౌత్ మూవీ ఆఫర్స్ ని రిజెక్ట్ చెయ్యడం నా ఫ్యాన్స్ ని ఫీలయ్యేలా చేస్తుంది అంటూ తెగ బాధపడిపోతోంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్న రష్మిక మెరుపులు సోషల్ మీడియాకి కొత్త కాదు, సినిమా షూటింగ్స్ అంటూ ఎంత బిజీగా ఉన్నా రష్మిక మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటుంది, గ్లామర్ ఫోటో షూట్స్ తో ట్రీట్ ఇస్తుంది. తాజాగా రశ్మిక ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అందంగా రెడీ అయ్యింది. 

అంతేకాదు హీటెక్కించే ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. గ్లామర్ మోడ్రెన్ డ్రెస్సులతో రష్మిక బెడ్ పై ఇచ్చిన మతిపోగోట్టే ఫోజులకు ఆమె ఫ్యాన్స్ కి హార్ట్ బీట్ పెరగాల్సిందే. మీరు కూడా రష్మిక లేటెస్ట్ ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి..!

Rashmika glamour look is taking heat:

Rashmika Mandanna Stunning Looks

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ