Advertisementt

పుష్ప 2 కు రష్మిక రివ్యూ

Wed 13th Nov 2024 08:28 PM
rashmika mandanna  పుష్ప 2 కు రష్మిక రివ్యూ
Rashmika review for Pushpa 2 పుష్ప 2 కు రష్మిక రివ్యూ
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆ తర్వాత బాలీవుడ్ లో తన క్రేజ్ చూపించడం మొదలు పెట్టింది. శ్రీవల్లి కేరెక్టర్ లో డీ గ్లామర్ లుక్ లో రష్మిక డాన్స్ లకు, ఆమె పెరఫార్మెన్స్ కు పాన్ ఇండియా ఆడియన్స్ పడిపోయారు. 

ఇప్పుడు పుష్ప ద రూల్ తో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్న రష్మిక తాజాగా పుష్ప 2 కి డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. డిసెంబర్ 5 న విడుదల కాబోయే పుష్ప 2 పై రష్మిక ఇచ్చిన రివ్యూ అల్లు అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. రష్మిక తన ఇన్స్టా స్టోరీస్ లో ఇప్పటితో ఆటలు, సరదాలు పూర్తయ్యాయి.

ఇకపై  పుష్ప ద రూల్ బిజినెస్ మొదలైపోయింది. పుష్ప2 షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది, పుష్ప 2 ఫస్ట్ ఆఫ్ డబ్బింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెకండ్ ఆఫ్ కోసం డబ్బింగ్ చెబుతున్నా. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆప్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంటుంది. పుష్ప 2 ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.. అంటూ రాసుకొచ్చింది. 

ఇది అల్లు ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చెయ్యకుండా ఉంటుందా.. రేపు 17 ఆదివారం పాట్నా లో పుష్ప 2 ట్రైలర్ పాన్ ఇండియా లాంగ్వేజ్ ల్లో విడుదలకు సిద్దమవుతుంది. 

Rashmika review for Pushpa 2:

Rashmika Mandanna dubs for Pushpa 2, calls first half of film freaking amazing

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ