Advertisementt

సూర్య వల్ల వరుణ్ తేజ్ కి డ్యామేజ్

Wed 13th Nov 2024 07:46 PM
kanguva  సూర్య వల్ల వరుణ్ తేజ్ కి డ్యామేజ్
Damage to Varun Tej due to Surya సూర్య వల్ల వరుణ్ తేజ్ కి డ్యామేజ్
Advertisement
Ads by CJ

రేపు గురువారం నవంబర్ 14 న మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ చిత్రంతో గట్టిగా కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు. మట్కా కు వరుణ్ తేజ్ భారీగా ప్రమోషన్స్ చేసాడు. సినిమాపై అంచనాలు పెంచడంలో వరుణ్ సక్సెస్ అయ్యాడా అంటే.. 

లేదు అనే మాట వినిపిస్తుంది. కారణం వరుణ్ తేజ్ మట్కా కి అసలు ఓపెనింగ్స్ కనిపించడం లేదు. బుక్ మై షో లో మట్కా షోస్ అన్ని మినిమమ్ బుకింగ్స్ లేక వెల వెల బోతున్నాయి. కారణం వరుణ్ తేజ్ గత ప్లాప్ లు ఒక కారణమైతే మరో పెద్ద కారణం సూర్య కంగువ. కంగువ చిత్రం కూడా రేపు పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

కంగువ చిత్రానికి విపరీతమైన హైప్ ఉంది. ప్రమోషన్స్ అదిరిపోతున్నాయి, ముఖ్యంగా కంగువ ప్రీ రివ్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవడంతో అందరూ ముందుగా సూర్య కంగువ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడమే మట్కా కు శాపంగా పమారింది. మట్కా పై ఎంత క్రేజ్ ఉన్నా కంగువ దానిని డామినేట్ చెయ్యడం వరుణ్ తేజ్ కి పరీక్ష గా మారింది. 

Damage to Varun Tej due to Surya:

Kanguva vs Matka

Tags:   KANGUVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ