Advertisementt

స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల భారీ పారితోషికం

Tue 12th Nov 2024 10:49 AM
sreeleela  స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల భారీ పారితోషికం
Sreeleela Huge remuneration for the special song స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల భారీ పారితోషికం
Advertisement
Ads by CJ

మోస్ట్ వాంటెడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఆయితే ఇక్కడ తెగ చర్చించుకోవడానికి ఏమి లేదు.. పుష్ప ద రూల్ లాంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో చిన్న రోల్ కి ఛాన్స్ వచ్చినా వదిలేలా లేరు, అలాంటిది స్పెషల్ సాంగ్ ఆఫర్ ని తక్కువ అంచనా వెయ్యడం కరెక్ట్ కాదని శ్రీలీల ఆ సాంగ్ లో అల్లు అర్జున్ తో డాన్స్ చేసేసింది. 

శ్రీలీల స్పెషల్ డాన్స్ పిక్ లీకై సోషల్ మీడియాలో సన్సెషన్ అవడంతో మేకర్స్ హడావిడిగా పుష్ప రూల్ లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది అని ఫిషియల్ గా ప్రకటించారు. మరి శ్రీలీల అందమైన గ్లామర్ తో అదిరిపోయే డాన్స్ తో అల్లు అర్జున్ తో ఎలా పోటీపడిందో తెలియదు కానీ.. ఈ పాట కోసం శ్రీలీల భారీ పారితోషికమే అందుకుంది. 

పుష్ప ద రూల్ లో స్పెషల్ సాంగ్ లో నర్తించినందుకు గాను మైత్రి వారు శ్రీలీలకు ఏకంగా కోటి రూపాయల చెక్ అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గుంటూరు కారం తర్వాత గప్ చుప్ అయినా.. శ్రీలీల ఈమధ్యనే యాక్టీవ్ అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 లో కేవలం ఐదు నిమిషాల సాంగ్ కి కోటి అందుకుంది పాప. 

Sreeleela Huge remuneration for the special song:

How Much Sreeleela Gets for Pushpa 2  

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ