Advertisementt

సింపుల్ గా క్రిష్ రెండో పెళ్లి

Mon 11th Nov 2024 11:36 AM
krish jagarlamudi  సింపుల్ గా క్రిష్ రెండో పెళ్లి
Director Krish to Marry Gynecologist Dr Priti Challa సింపుల్ గా క్రిష్ రెండో పెళ్లి
Advertisement
Ads by CJ

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి వివాహం నేడు హైదరాబాద్ లో గైనకాలజిస్ట్ ప్రియా చల్లాతో చాలా సింపుల్ గా జరగబోతుంది. గతంలో డాక్టర్ రమ్య ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న క్రిష్ ఆమెతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న క్రిష్ ఇప్పటికి రెండో పెళ్ళికి రెడీ అయ్యారు. 

ఈరోజు క్రిష్ పెళ్లి ప్రియా చల్లాతో సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఆ విషయంలో చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు. ఈ పెళ్ళికి అతి కొద్దిమంది స‌న్నిహితులు, స్నేహితులు మాత్ర‌మే హజ‌రు కానున్నారు అని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత క్రిష్-ప్రియా లు కలిసి స‌న్నిహితుల‌కు ఓ పార్టీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 

ప్రస్తుతం క్రిష్ హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని అనుష్క శెట్టి తో ఘాటీ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఘాటీ ఫస్ట్ లుక్ విడుదల చెయ్యగా అది ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసింది. 

Director Krish to Marry Gynecologist Dr Priti Challa:

Krish Jagarlamudi Ties The Knot With Dr. Priti Challa

Tags:   KRISH JAGARLAMUDI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ