Advertisementt

సమంత తో పోలిక పెడితే కష్టమే

Mon 11th Nov 2024 10:08 AM
sreeleela  సమంత తో పోలిక పెడితే కష్టమే
It is difficult to compare with Samantha సమంత తో పోలిక పెడితే కష్టమే
Advertisement
Ads by CJ

పుష్ప ద రైజ్ మ్యూజిక్ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్టో అనేది ఆ సాంగ్స్ ఇప్పటికి అన్నిచోట్లా వినిపించడమే ఉదాహరణ. ఆ ఆల్బమ్ లో సమంత, అల్లు అర్జున్ తో ఊ అంటావా మావా అంటూ అందాలు ఆరబోస్తూ చేసిన రచ్చ పుష్ప ద రైజ్ హిట్ లో కీలక పాత్ర పోషించింది. సమంత అందాలు, ఆమె గ్లామర్, ఆమె డాన్స్ స్టెప్స్ అన్ని ఆ సాంగ్ లో బాగా హైలెట్ అయ్యాయి. 

ఇప్పుడు పుష్ప ద రూల్ లో ఆ స్పెషల్ సాంగ్ లోకి శ్రీలీల వచ్చి చేరింది. శ్రీలీలే కూడా గొప్ప డాన్సర్, అది ధమాకాతోనే ప్రూవ్ అయ్యింది. అయితే శ్రీలీల అందాలు సమంత అందాలతో పోటీపడ్డాయా, లేదంటే సమంత డాన్స్ కి శ్రీలీల స్టెప్స్ రీచ్ అయ్యాయా, కాస్ట్యూమ్స్ పరంగా శ్రీలీల - సమంత వి సేమ్ టు సేమ్ ఉన్నప్పటికీ మిగతా విషయాల్లో పోలిక పెడితే.. 

శ్రీలీల ఏ చిన్న విషయంలో అయినా సమంత ను రీచ్ కాకపోతే ఆ పాట అభిమానులను డిజప్పాయింట్ చెయ్యడం మాత్రం ఖాయం. అంతేకాదు సాంగ్ లిరిక్స్ ఊ అంటావా కన్నా ఓ రేంజ్ లో కాదు అంతకు మించి ఉండాలి. మరి ఈపాటలో అల్లు అర్జున్-శ్రీలీల ఎలా మెప్పిస్తారో చూడాలి. 

It is difficult to compare with Samantha:

Samantha vs Sreeleela

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ