Advertisementt

ఎన్టీఆర్-నెల్సన్-సితార కాంబో ఫిక్స్

Mon 11th Nov 2024 10:03 AM
ntr  ఎన్టీఆర్-నెల్సన్-సితార కాంబో ఫిక్స్
NTR-Nelson-Sithara combo fix ఎన్టీఆర్-నెల్సన్-సితార కాంబో ఫిక్స్
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా ఎన్టీఆర్ లైనప్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు. ఎన్టీఆర్ కోలీవుడ్ దర్శకుడు జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో తన 33 వ చిత్రాన్ని చేయబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. 

మరి అది నిజమే అనేలా నిర్మాత నాగవంశీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తారక్ అన్నతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చెయ్యాలనేది తన కోరికగా నాగవంశీ ఎప్పుడో చెప్పారు. దేవర తో లాభపడిన నాగవంశీ మీరు పాన్ ఇండియా మూవీ చెయ్యాలంటే ఏ దర్శకుడితో చేస్తారనగానే ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయాలనుంది అన్నారు. 

అయితే ఎప్పటి నుంచో తారక్ అన్నతో సినిమా చేయాలనుకుంటున్న నాగవంశీ ఆ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ లో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై అతిత్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుంది అని సమాచారం. 

NTR-Nelson-Sithara combo fix:

NTR-Nelson-Sithara entertainments combo fix

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ