Advertisementt

అక్కినేని కొత్త కోడలికి ఇష్టమైన ఫుడ్

Sat 09th Nov 2024 10:50 AM
sobhita dhulipala  అక్కినేని కొత్త కోడలికి ఇష్టమైన ఫుడ్
Akkineni New Daughter-In-Law Is A Big Foodie! అక్కినేని కొత్త కోడలికి ఇష్టమైన ఫుడ్
Advertisement
Ads by CJ

అక్కినేని వారింటికి కొత్త కోడలిగా అడుగుపెట్టబోతుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. మరి హీరోయిన్ గా, గ్లామర్ విషయంలో తెగ హైలెట్ అయ్యే శోభిత ఇప్పుడు తరచూ ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్యకు భార్యగా, నాగార్జునకి కోడలిగా అక్కినేని ఇంటికి వెళ్లబోతుంది. అందుకే అమ్మడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

అక్కినేని వారి కొత్త కోడలంటే చాలా స్పెషల్. అందుకే శోభిత దూళిపాళ్ల కి ఇష్టమైన ఫుడ్ ఏమిటి, ఆమెకు ఇష్టమైన డ్రెస్ ఏమిటి, ఆమె ఇష్టపడే ప్రదేశం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలని అక్కినేని అభిమానులు తెగ కుతూహుల పడిపోతున్నారు. మరి తెనాలి నుంచి హాలీవుడ్ దాకా వెళ్లోచ్చిన శోభితకు ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుసా. 

పూనుకులంట, మన తెలుగు వారికిష్టమైన పూనుకులను శోభిత చాలా ఇష్టంగా లాగించేస్తుందట. అంతేకాదు తెనాలి అమ్మాయైనా శోభిత ఏ తెలుగు ఫుడ్ అయినా లైక్ ఆనియన్ సమోసా ఇలాంటివన్నీ ఇష్టంగానే తింటానని చెబుతుంది. ఇది ఎప్పుడో ఓ మూవీ ఇంటర్వ్యూలో శోభిత తనకిష్టమైన ఫుడ్ గురించి చెప్పగా.. దానిని అక్కినేని ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. 

Akkineni New Daughter-In-Law Is A Big Foodie!:

Sobhita Dhulipala Interesting Comments On Food

Tags:   SOBHITA DHULIPALA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ