Advertisementt

మరో రెండు రోజుల్లో దర్శకుడు క్రిష్ పెళ్లి

Fri 08th Nov 2024 10:03 PM
director krish  మరో రెండు రోజుల్లో దర్శకుడు క్రిష్ పెళ్లి
Director Krish wedding is in two days మరో రెండు రోజుల్లో దర్శకుడు క్రిష్ పెళ్లి
Advertisement
Ads by CJ

డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో డాక్టర్ రమ్య ను వివాహం చేసుకున్న క్రిష్ చాలా త్వరగా భార్యతో విడాకులు తీసుకున్నారు, క్రిష్-రమ్య మధ్యలో వ్యక్తిగత విభేదాల తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని వేరయ్యారు, ఆతర్వాత రమ్య అమెరికాలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. 

తాజాగా క్రిష్ కూడా రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు. గైనకాలజిస్ట్ ప్రీతీ చల్లా ను క్రిష్ రెండో వివాహం చేసుకోబోతున్నారు. క్రిష్-ప్రీతీ చల్లా వివాహం నవంబర్ 10 అంటే ఈ ఆదివారం హైదరాబాద్ లో జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. క్రిష్ కి మాత్రమే కాదు ప్రీతి చల్లాకు కూడా ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది.  

Director Krish wedding is in two days:

Director Krish to Marry Gynecologist Dr Priti Challa

Tags:   DIRECTOR KRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ