Advertisementt

మరో డాక్టర్ తో క్రిష్ రెండో పెళ్లి

Fri 08th Nov 2024 01:22 PM
krish  మరో డాక్టర్ తో క్రిష్ రెండో పెళ్లి
Director Krish to marry a doctor మరో డాక్టర్ తో క్రిష్ రెండో పెళ్లి
Advertisement
Ads by CJ

క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఓ డాక్టర్ ని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న క్రిష్ ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

గతంలో రమ్య అనే డాక్టర్ ని క్రిష్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. క్రిష్-రమ్య కు మనస్పర్హలు రావడంతో రమ్య-క్రిష్ ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోగా.. రమ్య మాత్రం యూఎస్‌లో రెండవ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయినా.. భార్యతో విడిపోయాక క్రిష్ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. 

తాజాగా క్రిష్ కూడా రెండో పెళ్లి చేసుకుని స్థిరపడాలని, అందులో భాగంగానే గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాని వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారట. ప్రీతి చల్లాకు కూడా ఏది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతుంది. 

Director Krish to marry a doctor:

Director Krish Jagarlamudi to marry a doctor, details inside

Tags:   KRISH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ