Advertisementt

మతిపోగొడుతున్న గేమ్ ఛేంజర్ పోస్టర్

Fri 08th Nov 2024 12:09 PM
kiara advani  మతిపోగొడుతున్న గేమ్ ఛేంజర్ పోస్టర్
Kiara Advani Sizzles in Game Changer New Poster మతిపోగొడుతున్న గేమ్ ఛేంజర్ పోస్టర్
Advertisement
Ads by CJ

నిన్నటివరకు గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ విషయంలో మొహం వాచిపోయి ఉన్న మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు మేకర్స్ గుక్కతిప్పుకోనివ్వకుండా ఇచ్చే అప్ డేట్స్ తో అభిమానులు తెగ సర్ ప్రైజ్ అయ్యిపోతున్నారు. రేపు నవంబర్ 9 సాయంత్రం ఉత్తర ప్రదేశ్ లో లక్నో లో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. 

ఇక తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ కి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది అంటూ వదిలిన పోస్టర్ చూస్తే పిచ్చెక్కిపోవాలి ఫ్యాన్స్ కు. కియారా అద్వానీ టూ గ్లామర్ షో తో ఉన్న గేమ్ ఛేంజర్ పోస్టర్ ను టీజర్ రిలీజ్ వన్ డే మాత్రమే అంటూ వదలిన పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 

కియారా బర్త్ డే కి వదిలిన పోస్టర్ కు అంతకు మించి అనేలా ఉందా గేమ్ ఛేంజర్ కియారా పోస్టర్. పోస్టర్ కే ఇలా ఉంటే రేపు రాబోయే టీజర్ ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి. 

Kiara Advani Sizzles in Game Changer New Poster:

Game Changer Teaser on 9th NOVEMBER

Tags:   KIARA ADVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ