Advertisementt

RC 16 కోసం జాన్వీ కపూర్ ఫోటో షూట్

Fri 08th Nov 2024 11:03 AM
janhvi kapoor  RC 16 కోసం జాన్వీ కపూర్ ఫోటో షూట్
Janhvi Kapoor photoshoot from RC 16 RC 16 కోసం జాన్వీ కపూర్ ఫోటో షూట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రీసెంట్ గా హైదరాబాద్ లోని మధురానగర్ ఆంజనేయస్వామి టెంపుల్ లో స్పెషల్ పూజలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే జాన్వీ కపూర్ కేవలం పూజ కోసమే ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చింది అన్నారు. కానీ జాన్వీ కపూర్ వచ్చింది పూజలు కోసం మాత్రమే కాదు.. 

రామ్ చరణ్-బుచ్చి బాబు మూవీ కోసం కూడా జాన్వీ కపూర్ ప్రత్యేకంగా హైదరాబాద్ కి దిగింది. RC 16 లో హీరోయిన్ గా నటించనున్న జాన్వీ కపూర్ లుక్ కోసం బుచ్చి బాబు నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ ఫోటో షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. జాన్వీ కపూర్ ని పక్కా పల్లెటూరి అమ్మాయిలా రెడీ చేసి ఫోటో షూట్ చేసి జాన్వీ RC 16 లుక్ లాక్ చేసారని అంటున్నారు. 

ఇక RC 16 లో రామ్ చరణ్ లుక్ ఇప్పటికే ఫైనల్ కాగా.. నవంబర్ 22 నుంచి మైసూర్ వేదికగా RC 16 మొదటి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు బుచ్చిబాబు రెడీ అవుతున్నాడట. 

Janhvi Kapoor photoshoot from RC 16:

Janhvi Kapoor takes a break from shooting RC 16

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ