Advertisementt

లంచ్ పార్టీలో చిరు-నాగ్-మహేష్-చరణ్

Fri 08th Nov 2024 10:08 AM
mahesh babu  లంచ్ పార్టీలో చిరు-నాగ్-మహేష్-చరణ్
MB, Nag, Chiru at Maldives Private Party With Families లంచ్ పార్టీలో చిరు-నాగ్-మహేష్-చరణ్
Advertisement
Ads by CJ

ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కలిసి కనిపించినా, లేదంటే వారు పార్టీలలో సందడి చేసినా, కలిసి లంచ్ చేసినా, డిన్నర్ చేసినా అదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరు-కింగ్ నాగార్జున-సూపర్ స్టార్ మహేష్-రామ్ చరణ్ కలిసి ఒకేచోట లంచ్ చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 

అదే పార్టీలో ఉపాసన, నమ్రత లు కనిపించడం చూసి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. అయితే వీరంతా కలిసి ఒకే టేబుల్ పై కూర్చుని ఫుడ్ తీసుకున్నాడో ఓ బిజినెస్ మ్యాన్ బర్త్ డే పార్టీలో అని తెలుస్తోంది. అది కూడా మాల్దీవుల్లో ఈ పార్టీ జరగగా..వీరంతా హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లారని టాక్. 

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన, మహేష్, నమ్రత, చిరు, నాగ్ అందరూ కలిసి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కనిపించిన పిక్ ని ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 

MB, Nag, Chiru at Maldives Private Party With Families:

Mahesh Babu, Nagarjuna, Chiranjeevi at Maldives Private Party With Families

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ