Advertisementt

ఓటీటీలోకి దేవర.. ఇక ఆలస్యమెందుకు

Fri 08th Nov 2024 09:58 AM
devara  ఓటీటీలోకి దేవర.. ఇక ఆలస్యమెందుకు
Jr NTR Devara now streaming ఓటీటీలోకి దేవర.. ఇక ఆలస్యమెందుకు
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యి పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన దేవర సక్సెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతమాత్రం ప్రమోషన్స్ తో పాన్ ఇండియా ని టార్గెట్ చేసిన దేవర కు మొదటి రోజు క్రిటిక్స్ నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ టాక్ రావడంతో దేవర పనైపోయింది అనుకున్నారు. 

కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హడావిడి, వాళ్ళు దేవర కి ఇచ్చిన బూస్ట్ అన్ని కలగలిపి దేవర ను 500 కోట్ల క్లబ్బులో నిలబెట్టింది. ఇక థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అయిన దేవర చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేసారు. ఫ్యాన్సీ డీల్ తో దేవర ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. 

నేడు నవంబర్ 8 న దేవర పాన్ ఇండియాలోని పలు భాషల్లో స్ట్రీమింగ్  లోకి వచ్చేసింది. సో థియేటర్స్ లో మిస్ అయినా అవ్వకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ దేవరను ఓటీటీలో చూసేందుకు రెడీ. ఇక ఆలస్యమెందుకు ఫ్యామిలీ ఆడియన్స్ మీరు కూడా రెడీనా.. 

Jr NTR Devara now streaming:

Jr NTR Devara now streaming on Netflix

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ