Advertisementt

BB 8: హమ్మయ్య గంగవ్వ అవుట్

Thu 07th Nov 2024 10:50 AM
gangavva  BB 8: హమ్మయ్య గంగవ్వ అవుట్
BB8: Gangavva out BB 8: హమ్మయ్య గంగవ్వ అవుట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లోని ఒక సీజన్ లో పెద్దావిడ గంగవ్వను కంటెస్టెంట్ గా తీసుకొచ్చి జనాలకు పరిక్ష కాదు, ఆమెకే పరీక్ష పెట్టారు. హౌస్ లో ఉన్న ఏసీ లు వలన ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో గంగవ్వ ఆ సీజన్ మధ్యలోనే బయటికి వెళ్ళిపోయింది. ఆతర్వాత బిగ్ బాస్ రెమ్యునరేషన్, నాగార్జున గారి ఆర్ధిక సహాయంతో గంగవ్వ తన గ్రామంలో చక్కటి ఇల్లు కట్టుకుంది. 

ఆ తర్వాత పలు సినిమాల్లో ఫేమస్ అయిన గంగవ్వను బిగ్ బాస్ యాజమాన్యం మరోసారి ఈ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించింది. గంగవ్వ కూడా ఉత్సాహంతోనే హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆమె వయసుకు ఆమె టాస్క్ లు ఏం ఆడుతుంది. మధ్య మధ్యలో కామెడీ తప్ప.. ఇప్పుడు అది కూడా లేదు. 

టాస్క్ లు ఆడదు, సోది చెబుతుంది అని బుల్లితెర ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు. కూర్చుంటుంది, మాటలు చెబుతుంది తప్ప ఉపయోగం లేదు, ఇలాంటి కంటెస్టెంట్ ని అసలు మళ్ళీ హౌస్ లోకి ఎలా తీసుకొచ్చారో, బిగ్ బాస్ యాజమాన్యానికి బుర్ర లేదని మాట్లాడుతున్నారు నెటిజెన్స్. ఇక ఓ కేసు విషయమై గంగవ్వ మద్యలోనే బయటికి వెళుతుంది అన్నారు, కానీ ఇప్పడు ఆమె అనారోగ్య కారణాలతో వీక్ మిడిల్ లోనే బయటికి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. 

BB8: Gangavva out:

Bigg Boss 8: Gangavva left in the middle week

Tags:   GANGAVVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ