Advertisementt

అఫీషియల్: నాని-ఓదెల ప్యారడైజ్

Wed 06th Nov 2024 08:52 PM
the paradise  అఫీషియల్: నాని-ఓదెల ప్యారడైజ్
NaniOdela2 Titled The Paradise అఫీషియల్: నాని-ఓదెల ప్యారడైజ్
Advertisement
Ads by CJ

సరిపోదా శనివారం సూపర్ హిట్ తర్వాత హీరో నాని ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా హిట్ 3 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ ఫుల్ జోష్ లో నడుస్తుంది. ఆ తర్వాత దసరా కాంబో ని రిపీట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ అనౌన్స్ చేసారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని-కీర్తి సురేష్ లు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన దసరా మాస్ హిట్ గా నిలిచింది. 

అయితే దసరా కు వచ్చిన టాక్ కు వసూళ్లకు సంబంధం లేకుండా పోయింది. 100 కోట్ల క్లబ్బులోకి వెళ్లినా శ్రీకాంత్-నాని తృప్తిపడలేదు. ఇప్పుడు దసరా కు సీక్వెల్ గా మూవీని ప్రకటించిన నాని-ఓదెల ఆ చిత్రానికి ప్యారడైజ్ టైటిల్ ని పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 

VIOLENCE. BLOOD-SHED. 

GUNS. GLORY. 

ONE MAN.. అంటూ పవర్ ఫుల్ గా టైటిల్ రివీల్ చేసారు. 

పీరియాడిక్‌ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాలో నాని విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. శ్రీకాంత్‌ ఓదెల ఇప్పటి వరకు ఎవరు టచ్‌ చేయని పాయింట్‌ను తీసుకుని ఈ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

NaniOdela2 Titled The Paradise:

Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas NaniOdela2 Titled The Paradise

Tags:   THE PARADISE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ