Advertisementt

NBK 109 కి నష్టమా..

Wed 06th Nov 2024 09:55 AM
nbk109  NBK 109 కి నష్టమా..
NBK109 Faces Revised OTT Deal NBK 109 కి నష్టమా..
Advertisement
Ads by CJ

 

అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న NBK109 చిత్రం సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే డేట్ లాక్ చెయ్యకుండా సంక్రాంతి రిలీజ్ అంటూ అనౌన్స్ కూడా చేసేసారు. 

అయితే NBK109 విడుదలకు ముందే నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టింది అనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. NBK109 రిలీజ్ డేట్ అనుకుని దానిని పలుమార్లు మార్చడమే ఈ నష్టాలకు కారణమట. ముందు దసరా రిలీజ్ అనుకున్నారు, అది ఎన్నికల కారణముగా పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత డిసెంబర్ అన్నారు కానీ అది జరగలేదు. 

ఇప్పుడు రిలీజ్ డేట్‌ను పలుమార్లు వాయిదా వేయడం వల్ల ఈ నష్టం కలిగిందంటూ NBK109 ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న ఓటీటీ దిగ్గజమ్ మేకర్స్ కి కోత పెట్టిందట. దాదాపు ఐదు కోట్లు మేర తమకు నష్టం వస్తుంది అంటూ NBK109 కి ఇచ్చిన ఓటీటీ ధరలో తగ్గించడంతో మేకర్స్ కి NBK109 విడుదలకు ముందే నష్టం వాటిల్లినట్లుగా చెప్పుకుంటున్నారు. 

NBK109 Faces Revised OTT Deal:

NBK109 Faces Revised OTT Deal, Incurring Rs 5 Crore Loss To Producer

Tags:   NBK109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ