Advertisementt

పాన్ ఇండియా హిట్ కొట్టి చివరికి ఇలా..

Tue 05th Nov 2024 07:47 PM
appudo ippudo eppudo  పాన్ ఇండియా హిట్ కొట్టి చివరికి ఇలా..
Nikhil Appudo Ippudo Eppudo release November 8th పాన్ ఇండియా హిట్ కొట్టి చివరికి ఇలా..
Advertisement
Ads by CJ

కార్తికేయ 2తో పాన్ ఇండియా మార్కెట్ లోకి మెల్లగా అడుగుపెట్టి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్ లాంటి హీరో ఎలాంటి చడి చప్పుడు లేకుండా సినిమా చేసి రిలీజ్ కి తీసుకురావడం ఆయన అభిమానులకు రుచించడం లేదు. పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ ఆ రేంజ్ సినిమా చెయ్యకపోయినా.. కనీసం క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాకుండా ఇలాంటి చిన్న సినిమాతో రావడం ఏమిటో అంటున్నారు. 

నిఖిల్ నటించిన అపుడో ఇపుడో ఎపుడో ఎప్పుడు తెరకెక్కిందో కూడా తెలియదు, కానీ ఇప్పుడు రేపు శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఏదో చందు మొండేటి ఇంటర్వ్యూ, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అంటూ చిన్నగా హంగామా చేసేస్తే సినిమా ఆడియన్స్ కి ఎక్కేస్తుందా.. అసలు నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ గురించి ఆలోచించలేదు సరికదా.. ఇంత సైలెంట్ గా సినిమా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. 

అందుకే పాన్ ఇండియా హిట్ కొట్టి చివరికి ఇలా నిఖిల్ చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ పట్టించుకుంటరా అనేది నెటిజెన్స్ ప్రశ్న. 

Nikhil Appudo Ippudo Eppudo release November 8th:

Appudo Ippudo Eppudo Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ