Advertisementt

దివ్వెల ఇంట్లో దువ్వాడ బర్త్ డే సెలబ్రేషన్స్

Tue 05th Nov 2024 06:03 PM
divvela madhuri  దివ్వెల ఇంట్లో దువ్వాడ బర్త్ డే సెలబ్రేషన్స్
Duvvada birthday celebrations at Divvela house దివ్వెల ఇంట్లో దువ్వాడ బర్త్ డే సెలబ్రేషన్స్
Advertisement
Ads by CJ

కొత్తగా పెళ్ళైనవాళ్లు ప్రతి చిన్న విషయాన్ని అంటే బర్త్ డే అయినా, లేదంటే హనీమూన్ ట్రిప్ అయినా, ఫెస్టివల్స్ విషయంలో అయినా ప్రతి విషయంలో చాలా స్పెషల్ గా, అపురూపంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాము, సోషల్ మీడియా పాపులర్ కాకముందు కూడా ఇవన్నీ చూస్తున్నాం, సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్క విషయం పబ్లిక్ లోకి కనిపిస్తుంది. 

అయితే కొత్త జంట కన్నా ఇప్పుడొక ముదురు జంట ఎక్కువగా హంగామా చేయడంపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వారెవరో కాదు.. దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ లు. వీరిద్దరి అసలు భార్య, భర్తలే కాదు, అందుకే ఈ ఓవరేక్షన్ అనే వాళ్ళు లేకపోలేదు. భార్య వాణి కి అన్యాయం చేసి దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చి ఆమె దగ్గరే సెటిల్ అయిన శ్రీనివాస్ రీసెంట్ గా దీపావళిని దివ్వెల మధురితో కలిసి ఘనంగా జరుపుకున్నాడు. 

ఇక ఇప్పుడు తాను దివ్వెల మాధురి కి రాసిచ్చిన ఇంట్లోనే మాధురి సర్ ప్రైజ్ పార్టీ నా రాజాకు అంటూ హడవిడి చెయ్యగా దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగిన వీడియోస్ వైరల్ గా మారాయి. దానితో ఒరిజినల్ భార్య భర్తల మధ్యన కూడా ఇంత ప్రేమ ఉండదు, వీళ్ళేమిట్రా ఇంత రెచ్చిపోతున్నారు, దివ్వెల ఇంట్లో దువ్వాడ బర్త్ డే సెలబ్రేషన్స్ అంటూ నెటిజెన్స్ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. 

Duvvada birthday celebrations at Divvela house:

Divvela Madhuri Surprise Birthday Gift to Duvvada Srinivas

Tags:   DIVVELA MADHURI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ