Advertisementt

ట్రాక్ తప్పిన రాజుగారు.. ట్రాక్ లోకొచ్చిన వంశీ

Mon 04th Nov 2024 12:35 PM
dil raju  ట్రాక్ తప్పిన రాజుగారు.. ట్రాక్ లోకొచ్చిన వంశీ
Rajugaru who missed the track.. Vamsi who got on track ట్రాక్ తప్పిన రాజుగారు.. ట్రాక్ లోకొచ్చిన వంశీ
Advertisement
Ads by CJ

టైటిల్ చూస్తే ఏమిటో అనుకునేరు.. అది నిజమే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ట్రాక్ తప్పితే.. అనూహ్యంగా నిర్మాత నాగవంశీ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఇదే విషయాన్ని దిల్ రాజు స్వయంగా ఒప్పుకుంటున్నారు. వరస సక్సెస్ లతో కళకళలాడే దిల్ రాజు కొన్నాళ్లుగా వెల వెల బోతుంటే.. నాగవంశీ మాత్రం వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

ఒకప్పుడు తాను చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలతో హిట్స్ కొట్టేవాడిని అని చెప్పిన దిల్ రాజు ఇపుడు ట్రాక్ తప్పాను, దానిని వంశీ మైంటైన్ చేస్తున్నాడు అంటూ చెప్పడం చూస్తే దిల్ రాజు నిజాలను ఒప్పుకోవడంతో మీకు మీరే సాటి అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

దిల్ రాజు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో లాకైపోయారు. నాగవంశీ మాత్రం మిడ్ రేంజ్ మూవీస్ తో విజయాలు అందుకుంటున్నాడు. అందుకే రాజు గారు చెప్పింది.. ట్రాక్ తప్పిన రాజుగారు.. ట్రాక్ లోకొచ్చిన వంశీ అనేది. 

Rajugaru who missed the track.. Vamsi who got on track:

Dil Raju Interesting Comments on Naga Vamsi Go Viral!

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ