Advertisementt

కేరీర్ లో ఫస్ట్ టైమ్

Mon 04th Nov 2024 10:36 AM
kiran abbavaram  కేరీర్ లో ఫస్ట్ టైమ్
First time in career కేరీర్ లో ఫస్ట్ టైమ్
Advertisement
Ads by CJ

రాజావారు-రాణిగారుతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమవ్వక ముందే కిరణ్ అబ్బవరం రైటర్ గా డైరెక్టర్ గా షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు సుపరిచితుడు. హీరో గా మారాక ఒకటి రెండు హిట్స్ తప్ప కెరీర్ లో అంతగా రాణించని ఈ హీరో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసాడు. స్క్రిప్ట్ ల ఎంపికలో తప్పిదాలు అతని కెరీర్ ని డ్యామేజ్ చేసాయి. 

అప్పుడప్పుడు కిరణ్ అబ్బవరం మాటలు అతను ట్రోల్ అయ్యేలా చేసాయి. అయినప్పటికి కిరణ్ అబ్బవరం వెనక్కి తగ్గలేదు. తో హిట్ కొడతాను అని చెప్పి మరీ సూపర్ హిట్ కొట్టాడు. దీపావళికి మరో మూడు క్రేజీ సినిమాల్తో పోటీపడి మరీ నెగ్గాడు. చెప్పినట్టే హిట్ కొట్టి చూపించిన కిరణ్ అబ్బవరం కెరీర్ లో మూడురోజులు తిరిగేసరికి 20 కోట్లు మొట్టమొదటిసారి చూసాడనే చెప్పాలి. 

కిరణ్ అబ్బవరం కేరీర్లోనే ఫస్ట్ టైమ్ అతను వీకెండ్ తిరక్కుండా 20 కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడం. పూర్తి వీకెండ్ లెక్కలు చూస్తే కిరణ్ అబ్బవరం రికార్డ్ కలెక్షన్స్ అతని ఫ్యాన్స్ కి షాకే. మరి ఫైనల్ రన్ లో చిత్రంతో కిరణ్ అబ్బవరం ఏ మార్క్ ని టచ్ చేస్తాడో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

First time in career:

Kiran Abbavaram Ka touches 20cs mark

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ