Advertisementt

మతిపోగోట్టే అందాలతో దేవర బ్యూటీ

Sat 02nd Nov 2024 07:47 PM
janhvi kapoor  మతిపోగోట్టే అందాలతో దేవర బ్యూటీ
Devara beauty with breathtaking beauty మతిపోగోట్టే అందాలతో దేవర బ్యూటీ
Advertisement
Ads by CJ

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అనే మాట వినిపించకుండా.. ఇప్పుడు దేవర బ్యూటీ అంటూ జాన్వీ కపూర్ ను సంబోధిస్తున్నారు. కారణం దేవర సక్సెస్ అవడం అందులోను జాన్వీ కపూర్ అందాలు అందరిని ఇంప్రెస్స్ చెయ్యడమే. మొదటి సౌత్ ఇండియా మూవీ దేవర తోనే జాన్వీ కపూర్ తన మార్క్ ను చూపించింది. 

చుట్టమల్లే సాంగ్ లోను, దావూది సాంగ్ లోను అందాలు ఆరబోసిన జాన్వీ కపూర్ కి తెలుగులో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో RC 16 సెట్స్ లోకి ఎంటర్ కావడానికి సిద్దమవుతున్న జాన్వీ కపూర్ తాజా లుక్ మెస్మరైజ్ చేసింది. ఈ దీపావళికి జాన్వీ కపూర్ చీర కట్టి కళ్ళు చెదిరే రీతిలో ఫోటోలకు ఫోజులిచ్చింది. 

బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి దీపావళిని తండ్రి బోని కపూర్, చెల్లి ఖుషి కపూర్ లతో సెలెబ్రేట్ చేసుకున్న జానీ కపూర్ శారీ లుక్ చూస్తే మతిపోవాల్సిందే. అందుకే మతిపోగొడుతున్న దేవర బ్యూటీ జాన్వీ కపూర్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Devara beauty with breathtaking beauty:

Janhvi Kapoor Gorgeous Saree Looks

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ