Advertisementt

శ్రీలీలకు దక్కిన పుష్ప అవకాశం

Sat 02nd Nov 2024 03:34 PM
sreeleela  శ్రీలీలకు దక్కిన పుష్ప అవకాశం
Sreeleela Steps In For Pushpa 2 Item Song శ్రీలీలకు దక్కిన పుష్ప అవకాశం
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ ఐటెం సాంగ్ ఎప్పుడెపుడు మొదలవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఈసారి పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ తో ఎలాంటి మ్యాజిక్ చెయ్యబోతున్నాడు, ఊ అంటావా మావ కు అంతకు మించి అనేలా పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఉంటుందా.. అసలు సమంత ను తలదన్నే హీరోయిన్ ను సుకుమార్ సెట్ చేసారా అంటూ అల్లు అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. 

జాన్వీ కపూర్, నోరా, త్రిప్తి దిమ్రీల పేర్లు గట్టిగానే వినిపించాయి. తాజాగా అల్లు అర్జున్ తో పుష్ప 2 లో డాన్స్ చెయ్యబోయే స్పెషల్ గర్ల్ శ్రీలీల అంటూ ఓ న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కూర్చుంది. ఆహా యాడ్ కోసం శ్రీలీల, అల్లు అర్జున్ కలిసి పని చేసారు. 

అటు శ్రీలీల డాన్స్ కు టాలీవుడ్ ప్రేక్షకులు అభిమానులైపోయారు. ఆమె పుష్ప 2 లో డాన్స్ నెంబర్ చేస్తే అదిరిపోతోంది, అందులోను అల్లు అర్జున్ పక్కన కాలు కదిపితే ఆ క్రేజ్ మాములుగా ఉండదు, శ్రీలీల-అల్లు అర్జున్ కలిసి పుష్ప 2 లో స్పెషల్ లో కనిపించాలని అల్లు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూద్దాం శ్రీలీల ని ఆ అదృష్టం వరించిందో, లేదో అనేది. 

Sreeleela Steps In For Pushpa 2 Item Song:

Exciting Item Song with Sreeleela in Pushpa 2, Allu Arjun

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ