Advertisementt

పుష్ప 2 నుంచి అద్దిరిపోయే అప్ డేట్..

Sat 02nd Nov 2024 11:22 AM
pushpa 2 the rule  పుష్ప 2 నుంచి అద్దిరిపోయే అప్ డేట్..
Amazing update from Pushpa 2.. పుష్ప 2 నుంచి అద్దిరిపోయే అప్ డేట్..
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ విషయంలో ఈ మధ్యన మేకర్స్ అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. డిసెంబర్ 5 నే పుష్ప ద రూల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతుంది. మరి డిసెంబర్ అంటే మరొక్క నెల మాత్రమే పుష్ప ద రూల్ రిలీజ్ కి సమయం ఉంది. ఈ నెలలో సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 అప్ డేట్స్ తో నింపేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

మరో రెండు రోజుల్లో పుష్ప ద రూల్ టాకీ కంప్లీట్ అవ్వనుందని సమాచారం, ఆ వెంటనే సుకుమార్ పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ చిత్రీకరించబోతున్నారు. మిగతా సాంగ్స్ చిత్రీకరణ కూడా వెంటనే జరిగిపోనున్నాయట. మరోపక్క పుష్ప విడుదల కాబోయే అన్ని భాషల డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అని తెలుస్తోంది.

మరి ప్రమోషనల్ కార్యక్రమాలకు ఆట్టే సమయం లేకపోయినా పుష్ప 2 విడుదలవుతున్న లాంగ్వేజెస్ లో ప్రముఖ సిటీస్ లో పుష్ప 2 భారీ ఈవెంట్స్ ప్లాన్ చేసున్నారట మేకర్స్. సో ఈసారి కూడా అల్లు అర్జున్-రష్మికలు ఆఘమేఘాల మీద పుష్ప 2 ప్రమోషన్స్ చుట్టెయ్యడం ఖాయం. అయినప్పటికి పుష్ప 2 కి ఓపెనింగ్స్ ఓ రేజ్ లో ఉండే అవకాశం లేకపోలేదు. 

Amazing update from Pushpa 2..:

Pushpa 2 The Rule shooting update 

Tags:   PUSHPA 2 THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ