Advertisementt

కుమార్తె పేరును రివీల్ చేసిన దీపికా-రణవీర్

Fri 01st Nov 2024 10:51 PM
dua padukone  కుమార్తె పేరును రివీల్ చేసిన దీపికా-రణవీర్
Deepika-Ranveer revealed daughter name కుమార్తె పేరును రివీల్ చేసిన దీపికా-రణవీర్
Advertisement
Ads by CJ

ముంబై లోని ప్రవేట్ ఆసుపత్రిలో వినాయక చవితి తర్వాత రోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకోన్-రణవీర్ సింగ్ లు ప్రస్తుతం తమ బేబీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. 2013 నాటి ప్రేమను ఐదేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్ చేస్తూ తర్వాత పెళ్లిగా మార్చుకున్న ఈ జంటకు ఇన్నాళ్ళకి బిడ్డ పుట్టింది. 

ప్రసవం తర్వాత దీపికా హెల్త్ రీజన్స్ తో కొద్దిరోజులు హాస్పిటల్ కే పరిమితమైంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న దీపికా పదుకోన్ ఇప్పటివరకు కూతురు కబుర్లేవి అభిమానుల కోసం షేర్ చెయ్యలేదు. తాజాగా తమ కూతురు కు పేరు పెట్టి దానిని రివీల్ చేసింది దీపికా-రణవీర్ జంట. 

దువ పదుకోన్ సింగ్ గా పాపకి నామకరణం చేసి పాప పాదాలతో పాటుగా పేరుని రివీల్ చేసారు. దుఅ (దువ) అంటే ప్రార్ధన అని అర్ధమట. సో దీపికా కూతురు పేరు దువ పదుకోన్ సింగ్ అన్నమాట. పాప ఫేస్ రివీల్ చెయ్యకుండా జస్ట్ పాదాలను చూపిస్తూ దీపికా కూతురు పేరుని ప్రకటించింది. 

Deepika-Ranveer revealed daughter name:

Dua Padukone Singh: Deepika Padukone, Ranveer Singh reveal daughter name

Tags:   DUA PADUKONE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ