Advertisementt

సమంత దీపావళి సెలెబ్రేషన్స్

Fri 01st Nov 2024 07:24 PM
samantha  సమంత దీపావళి సెలెబ్రేషన్స్
Samantha Diwali Celebrations సమంత దీపావళి సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

సిటాడెల్ హనీ - బన్నీ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బిజీగా వున్న సమంత తన పర్సనల్ విషయాలతో పాటుగా సినిమాల కబుర్లు కూడా పంచుకుంటుంది. ఈమధ్యన రెండో పెళ్లి విషయమై సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 

ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాను, రెండో పెళ్లి అవసరంలేదు అని చెప్పిన సమంత ఈ దీపావళిని ఒంటరిగానే సెలెబ్రేట్ చేసుకుంది. సమంత రాజస్థాన్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ బార్వరా కోటలో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఫెస్టివల్ డ్రెస్ లో సమంత మెరిసిపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత తో పెళ్ళికి సిద్ధమవుతుండగా.. సమంత మాత్రం సోలోగా షూటింగ్స్ చేసుకుంటూ సింగిల్ గా కనిపిస్తుంది. 

Samantha Diwali Celebrations:

Samantha Shares Glimpses Of Her Diwali Celebrations

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ