Advertisementt

రకుల్ ప్రీత్ దివాళి వైబ్స్

Fri 01st Nov 2024 04:40 PM
rakul preet singh  రకుల్ ప్రీత్ దివాళి వైబ్స్
Rakul Preet Serves Diwali Look రకుల్ ప్రీత్ దివాళి వైబ్స్
Advertisement
Ads by CJ

సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు నరకచతుర్ది దీపావళికి ఎంతోబాగా సెలెబ్రేట్ చేసుకుంటారు. రంగురంగుల దీపాలతో ఇంటిని అలంకరించుకోవడమే కాదు.. కొంతమంది సెలబ్రిటీస్ దివాళి కి ఓ వారం ముందు నుంచే పార్టీస్ పేరుతొ హంగామా చేస్తారు. ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంది. ఈమధ్యన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా దివాళి ముందు పార్టీ చేసుకోవడం చూస్తున్నాం. 

తారామణులు కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో సీతాకోక చిలుకల్లా మారిపోతారు. అలానే రకుల్ ప్రీత్ కూడా గోల్డ్ కలర్ మోడరన్ వేర్ తో అదిరిపోయే ఫోజులతో దివాళి ఫోటో షూట్ వదిలింది. Patakha kudi ❤️❤️అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ఫొటోలతో మెరుపులు మెరిపించింది. 

ఇక రీసెంట్ గా జిమ్ లో గాయపడిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. అయినప్పటికీ ఫెస్టివల్ లుక్ విషయంలో రకుల్ ఎలర్ట్ గా కనిపిస్తుంది. అందుకే ఇలా కత్తిలాంటి పిక్స్ తో దివాళి వైబ్స్ ని పరిచయం చేసింది. 

Rakul Preet Serves Diwali Look:

Rakul Preet Singh dazzles in royal gold dress

Tags:   RAKUL PREET SINGH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ