Advertisementt

ఒక్కసారిగా పెరిగిన సంక్రాంతి తాకిడి

Fri 01st Nov 2024 01:23 PM
venkatesh  ఒక్కసారిగా పెరిగిన సంక్రాంతి తాకిడి
VenkyAnil3 joins Sankranthi race ఒక్కసారిగా పెరిగిన సంక్రాంతి తాకిడి
Advertisement
Ads by CJ

2025 సంక్రాంతికి బరి లో నిలబోయే చిత్రాల పోటీ అంతకంతకు పెరుగుతుంది. మొట్టమొదటగా సంక్రాంతి డేట్ లాక్ చేసిన విశ్వంభర తప్పుకోవడం.. అదే జనవరి 10 డేట్ ను రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి లాక్ చెయ్యడం జరిగిపోయింది. మరోపక్క నాగవంశీ NBK 109 తో సంక్రాంతికి వస్తున్నామని రిలీజ్ తేదీ లాక్ చెయ్యకుండా ప్రకటించారు.

ముందు నుంచి సంక్రాంతి రిలీజ్ అంటున్న అనిల్ రావిపూడి-వెంకటేష్ లు అసలు సంక్రాంతికి వస్తున్నారో, లేదో అనే కన్ఫ్యూజన్ లో ఉన్న సమయంలో టైటిల్ తో పాటుగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామంటూ అధికారికంగా ప్రకటన వదిలారు. అనిల్-వెంకీ కాంబో కి సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ మాత్రమే కాదు.. సంక్రాంతికి కి సినిమా రిలీజ్ అంటూ తేదీ లాక్ చెయ్యకుండా ప్రకటన ఇచ్చారు.

మరోపక్క నాగ చైతన్య తండేల్ విషయంలో చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. తండేల్ సంక్రాంతికి వస్తుందా ముందుకు పుష్ అవుతుందా అనేది నవంబర్ 4 ప్రెస్ మీట్ లో తేలబోతుంది. మరి 2025 సంక్రాంతి దగ్గరయ్యే కొద్దీ ఇంకెన్ని సినిమాలు క్యూ లోకి వస్తాయో చూడాలి. 

VenkyAnil3 joins Sankranthi race:

Venkatesh - Anil Ravipudi Film Titled As Sankranthiki Vasthunam

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ