Advertisementt

ఎన్టీఆర్ ఫ్యామిలీ దీపావళి సెలెబ్రేషన్స్

Fri 01st Nov 2024 10:31 AM
ntr  ఎన్టీఆర్ ఫ్యామిలీ దీపావళి సెలెబ్రేషన్స్
NTR Family Diwali Celebration ఎన్టీఆర్ ఫ్యామిలీ దీపావళి సెలెబ్రేషన్స్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. దేవర సందడి ముగియడంతో ముంబై వెళ్ళిపోయి అక్కడ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ దీపావళికి ఒకరోజు ముందు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి ఎన్టీఆర్ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేసారు. 

నిన్న దీపావళికి ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతోనే కాదు దగ్గరి స్నేహితులతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దివాళి విషెస్ అందజేశారు. ఇద్డరు కుమారులు, భార్యతో కలిసి ఎన్టీఆర్ చాలా బ్రైట్ గా మెరిసిపోయారు. 

దేవర నెగెటివ్ టాక్ తోనే సక్సెస్ ఫుల్ గా 500 కోట్లకు పైగా కొల్లగొట్టడం వెనుక అభిమానుల కష్టం దాగుంది అని పదే పదే చెప్పిన ఎన్టీఆర్ దేవర సక్సెస్ ఉత్సాహంలో వార్ 2 షూటింగ్ కి వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఆయన ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ లోకి అ డుగుపెట్టేందుకు మరో రెండు నెలల సమయం పట్టేలా కనిపిస్తుంది. 

NTR Family Diwali Celebration:

Pic: NTR And Family Diwali Special

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ