Advertisementt

ఫైనల్లీ గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్ వచ్చింది

Thu 31st Oct 2024 04:31 PM
game changer  ఫైనల్లీ గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్ వచ్చింది
Finally the Game Changer teaser update is here ఫైనల్లీ గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్ వచ్చింది
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి. డిసెంబర్ విడుదల అనుకుంటే అది సంక్రాంతికి మార్చారు. ఆ విషయంలోనే కినుకు వహిస్తున్న మెగా అభిమానులకు గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ ఇవ్వడం లేదని కోపం. దీపావళి స్పెషల్ గా గేమ్ ఛేంజర్ టీజర్ ఆశిస్తే ఫ్యాన్స్ ను లైట్ తీసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు అనేది ఫైనల్ గా దీపావళి రోజున మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 9 న గేమ్ ఛేంజర్ టీజర్ అంటూ పోస్టర్ వేసి మరీ మేకర్స్ అభిమానులను కూల్ చేసారు. 

మరి ఈ ఎదురు చూపులు నవంబర్ 9 వరకు ఉంటే సరిపోతాయి. గేమ్ ఛేంజర్ టీజర్ దగ్గర నుంచి అసలు సిసలు మాస్ గేమ్ ఛేంజర్ జాతర మొదలైపోతుంది. ప్రస్తుతం అయితే టీజర్ పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Finally the Game Changer teaser update is here:

Game Changer teaser update out

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ