చూడచక్కని అచ్చ తెలుగు హీరోయిన్ రీతూ వర్మ ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ గా చూపరులను ఆకట్టుకుంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను అందమైన ఫొటోస్ తో అద్భుతః అనిపించే రీతూ వర్మ కు ఈ మద్యన స్వాగ్ తో కాస్త షాక్ తగిలింది. శ్రీవిష్ణు హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా మూడు వారాల క్రితమే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.
స్వాగ్ మూవీ రిజల్ట్ తో నిరాశపడిన రీతూ వర్మకు సందీప్ కిషన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. తాజాగా సందీప్ కిషన్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ లుక్స్ అంటారేమో.
బేబీ పింక్ చుడిదార్ లో కృతి శెట్టి ఇచ్చిన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోజులకు పడిపోని కుర్రోళ్ళు ఉండరేమో. లూజ్ హెయిర్ తో రీతూ వర్మ విత్ అవుట్ ఆభరణాలతో కనిపించినా ఆమె లుక్స్ మాత్రం సూపర్బ్ అనేలా ఉన్నాయి. మీరు రీతూ వర్మ కొత్త పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.