Advertisement

BB 8: ఈ వారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే..

Sat 26th Oct 2024 10:03 PM
nayani pavani  BB 8: ఈ వారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే..
BB 8: Who was eliminated this week? BB 8: ఈ వారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే..
Advertisement

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎనిమిది వారాలు పూర్తయ్యి తొమ్మిదో వారం మొదలైపోయింది. ఎనిమిది వారాల్లో ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వకపోయినా.. సీజన్ 8 మొదలైనప్పటి 14 మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిదిమంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఆడియన్స్ లో సస్పెన్స్ మొదలైంది. 

ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య నామినేషన్ల ప్రక్రియలో మినీ యుద్ధమే నడిచింది. ఈ వారం నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ లు నామినేషన్స్ లో ఉండగా.. అందులో నిఖిల్, ప్రేరణ ఓటింగ్ లో పోటీపడ్డారు. చివరి స్థానంలో అంటే డేంజర్ జోన్ లో మెహబూబ్-నయని నిలిచారు.. చాలా తక్కువ ఓటింగ్ మార్జిన్ తో నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది.

మరోపక్క ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది అనే వార్తలొచ్చినా చివరిగా మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. కొంతమంది మెహబూబ్ అంటుంటే, మరికొంతమంది నయని పావని ఎలిమినేట్ అంటున్నారు. వీరిరువురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది ఆదివారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది. 

BB 8: Who was eliminated this week?:

Bigg Boss 8: Nayani Pavani Eliminated

Tags:   NAYANI PAVANI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement