Advertisementt

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు

Tue 15th Oct 2024 12:32 PM
ott  ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు
This Week OTT Releases October ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

గత వారం దసరా సందర్భంగా విడుదలైన చిత్రాలు ఏవి ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చెయ్యలేదు. దసరా సెలవలన్ని మళ్ళీ దేవర చిత్రం క్యాష్ చేసుకుంది. ఇక ఈ వారం మళ్ళీ చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాయి. లవ్‌రెడ్డి, సముద్రుడు, వీక్షణం, రివైండ్‌ వంటి చిత్రాలు ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ ల లిస్ట్ 

నెట్‌ఫ్లిక్స్‌ :

ది లింకన్‌ లాయర్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 17 

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో) అక్టోబరు 19 

ఫ్యాబులస్‌ లైవ్‌స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌: సీజన్‌3 (హిందీ) అక్టోబరు 18 

ఈటీవీ విన్‌ :

కలి (తెలుగు) అక్టోబరు 17 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

రీతా సన్యాల్‌ (హిందీ) అక్టోబరు 14 

నెమిసిస్‌ (డచ్‌) అక్టోబరు 16 

1000 బేబీస్‌ (మలయాళం) అక్టోబరు 18 

రైవల్స్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 18 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ది ప్రదీప్స్‌ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 17

This Week OTT Releases October:

Post-Dussehra Lull at Theaters, OTT Platforms Bursting with New Releases

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ