Advertisementt

రామ్ చరణ్ న్యూ లుక్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Wed 09th Oct 2024 06:10 PM
ram charan  రామ్ చరణ్ న్యూ లుక్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్
Ram Charan new look.. Excited fans రామ్ చరణ్ న్యూ లుక్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ రిలాక్స్ అవడమే కాదు ఆయన తన తదుపరి మూవీ RC 16 కోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు. ఆస్ట్రేలియా లో రామ్ చరణ్ RC 16 కోసం స్పెషల్ గా మేకోవర్ అయ్యారు. అయితే బుచ్చి బాబు తో చెయ్యబోయే సినిమా కోసం రామ్ చరణ్ ఎలాంటి లుక్ లో కనిపిస్తారనే క్యూరియాసిటితో చాలామంది ఎదురు చూస్తున్నారు. 

తాజాగా రామ్ చరణ్ RC 16 లుక్ రివీలైంది. ఈరోజు బుధవారం రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేసేందుకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ లుక్ రివీలైంది. చరణ్ మాసివ్ లుక్ ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ పెరిగిన గెడ్డంతో హెయిర్ కనిపించకుండా క్యాప్ పెట్టి అదిరిపోయే మెకోవర్లో కనిపించాడు. 

అది చూసాక మెగా అభిమానులు చక్కగా రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ లుక్ చూసి గేమ్ ఛేంజర్ బెంగ కూడా తీరిపోయింది అంటున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. మరి ఆ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.. ప్రస్తుతానికైతే మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. 

Ram Charan new look.. Excited fans:

Ram Charan Birthday Wishes To VV Vinayak

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ