Advertisementt

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు

Tue 08th Oct 2024 02:34 PM
ott  ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు
This Week Theaters And OTT Films List ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

రెండు వారాల క్రితం దేవర చిత్రం బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కోట్లు కొల్లగొడుతుంది. రెండు వారాలుగా థియేటర్స్లో దేవర హావ నే నడుస్తుంది. గత వారం విడుదలైన స్వాగ్, దక్షిణ, మిస్టర్ సెలెబ్రిటీ, కలి, చిట్టి పొట్టి చిత్రాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో తడబడ్డాయి. ఇక ఈ వారం దసరా సెలవల సందర్భంగా తమిళనాట నుంచి సూపర్ స్టార్ వేట్టయ్యన్ దూసుకొస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 10 న విడుదలకు రెడీ అయ్యింది. అక్టోబర్ 11 గోపీచంద్‌ విశ్వం విడుదలవుతోంది. అంతేకాదు మా నాన్న సూపర్‌ హీరో, జనక అయితే గనక, మార్టిన్‌, జిగ్రా వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లలోను క్రేజీ చిత్రాలు, వెబ్ సీరీస్ లు విడుదలవుతున్నాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్‌ :

యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 8

మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లీష్‌) అక్టోబరు 10

ఖేల్‌ ఖేల్‌ మే (హిందీ) అక్టోబరు 9

స్టార్టింగ్‌ 5 (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 10 వ

టోంబ్‌ రైడర్‌: లారా క్రాఫ్ట్ (యానిమేషన్‌) అక్టోబరు 10

లోన్లీ ప్లానెట్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 10

ఔటర్‌ బ్యాంక్స్‌4 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 10

అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) అక్టోబరు 11

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) అక్టోబరు 12

చుక్కీ (ఇంగ్లీష్‌) అక్టోబరు 15

డిస్నీ+హాట్‌స్టార్‌ :

సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11

వారై (తమిళ) అక్టోబరు 11

ఈటీవీ విన్‌ :

పైలం పిలగా (తెలుగు) అక్టోబరు 10

తత్వ (తెలుగు) అక్టోబరు10

జియో సినిమా :

గుటర్‌ గూ (హిందీ) అక్టోబరు 11

టీకప్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 11

సోనీలివ్‌ :

జై మహేంద్రన్‌ (మలయాళం) అక్టోబరు 11

రాత్‌ జవాన్‌ హై (హిందీ) అక్టోబరు 11

This Week Theaters And OTT Films List:

Checkout This Week New Releases In Theatres And OTT

Tags:   OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ