Advertisementt

పుష్ప 2 రిలీజ్ డేట్ లో మార్పు?

Tue 08th Oct 2024 11:30 AM
pushpa 2  పుష్ప 2 రిలీజ్ డేట్ లో మార్పు?
Pushpa 2 release date change? పుష్ప 2 రిలీజ్ డేట్ లో మార్పు?
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ ఆగస్టు 15 నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6 కి వెళ్ళింది. డిసెంబర్ 6 నుంచి కూడా పుష్ప 2 పోస్ట్ పోన్ ఊహాగానాలకు చెక్ పెడుతూనే ఉన్నారు నిర్మాతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 డిసెంబర్ 6 న వస్తుంది అని పదే పదే కన్ ఫర్మ్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో పుష్ప 2 రిలీజ్ డేట్ పై రకరకాల న్యూస్ లు వినిపిస్తూనే ఉన్నాయి. 

తాజాగా పుష్ప 2 విడుదలయ్యేది డిసెంబర్ 6 కాదు, డిసెంబర్ 5 అంటే ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. కాకపోతే పుష్ప 2 ప్రీ పోన్ అయ్యిందో, లేదో అనే దానిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సుకుమార్-అల్లు అర్జున్ లు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. 

అక్టోబర్ అంటే ఈనెల చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లిపోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వారం లో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఆతర్వాత రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు గట్టిగా చెబుతున్నారు. చూద్దాం పుష్ప 2 స్టేటస్ ఏమిటి అనేది. 

Pushpa 2 release date change?:

Pushpa 2 update

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ